Himayat Sagar: హైదరాబాద్లో ఈ ప్రాంత వాసులకు అలర్ట్
గురువారం హైదరాబాద్లో కురుసిన వర్షానికి హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది.