హైదరాబాద్ Hyderabad: హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పై కేసు నమోదు హైదరాబద్ మేయర్ విజయలక్ష్మి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల సందర్భంలో టైమ్ దాటిన తర్వాత కూడా పెద్ద సౌండ్‌తో డీజే ప్లే చేశారు..ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. By Manogna alamuru 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి అప్పగింత ! ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ డా.జీఎన్ సాయిబాబా (58) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే సాయిబాబా కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని సోమవారం గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఇవి ముఖ్యం! హైదరాబాద్‌లో చిన్న స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. టైటిల్ సక్రమంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటున్నారు. తర్వాత రెవెన్యూ ఆఫీసులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS: జైలు మింగేసిన ఆదర్శ జీవితం–ప్రొఫెసర్ సాయిబాబా మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు.నడవటానికి కాళ్ళు లేవు కానీ పదితరాలను నడిపించగల ధైర్యం,ఉద్యమ స్ఫూర్తి ఉంది సాయిబాబాకి. చేయని నేరానికి 9 ఏళ్ళు జైలు శిక్షనుభవించిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. By Manogna alamuru 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా? హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణ క్యాడర్లో విధులు నిర్వర్తించి డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ మళ్లీ రాబోతున్నారు. డ్రగ్స్ ఫీ స్టేట్‌గా మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకురానున్నట్లు సమాచాారం. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్డీ మహ్మద్ అవేజ్ అహ్మద్ ప్రముఖ కళాశాలలో ఎంబీఏ చదువుకున్న జల్సాలకు బాగా అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు అతనిపై వందకి పైగా కేసులు ఉన్నా.. ఎన్నిసార్లు జైలుకి వెళ్లి వచ్చిన మాత్రం మారడంలేదు. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ తెలంగాణ డీఎస్పీగా ఇండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే!? టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన అసాధారణ విజయానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును కేటాయించింది By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన! TG: మూసీ ప్రవాహక ప్రాంతాల్లో కట్టడాల కూల్చడంపై సీఎం రేవంత్ మరోసారి ఆలోచించాలని అన్నారు కిషన్ రెడ్డి. నిర్వాసితులతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. వారికి ముందుగానే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn