BIG BREAKING: హైదరాబాద్ లో కాల్పులు.. ఆ ఏరియాలో హైటెన్షన్!
హైదరాబాద్ లోని చందానగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లర్స్ షాపులోకి చొరబడిన ఆరుగురు దుండగులు గన్తో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.