హైదరాబాద్ Hyderabad: అశోక్‌నర్‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్‌నగర్‌లో కొద్దిసేపటి క్రితం గ్రూప్స్ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC GROUP 1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు! తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21నుంచి 27వరకు జరిగే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలు సీసీ టీవీ నిఘాలో ఉంటాయన్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు TG: గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు చర్చల్లో పాల్గొనేందుకు గాంధీ భవన్‌కు గ్రూప్-1 అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానిచ్చారు. కాగా గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ TG: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రాయదుర్గం, కొల్లూరులో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు, బొప్పన శ్రీనివాస్, అనూప్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS: తెలంగాణలో భూ ఆక్రమణల నిరోధక చట్టం..ప్రభుత్వం కసరత్తు ప్రభుత్వ భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. భూ ఆక్రమణల నిరోధక చట్టం మళ్ళీ అమల్లోకి తెచ్చేందుకు రెవెవన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. దీని కోసం స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Amrapali: ఆమ్రపాలి ఔట్.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇలంబర్తి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్ శాఖ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియాను కేటాయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ కొత్త ఐఏఎస్ అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రాపాలి స్థానంలో మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: హైడ్రాకు హైకోర్టు బిగ్ రిలీఫ్ TG: హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడు ఢిల్లీకి సీఎం రేవంత్... రేపు కీలక ప్రకటన! TG: ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా అదే రోజు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn