Kalvakuntla Kavitha : ఈటలకు మొండిచేయి..కవితను కలిసిన బీజేపీ నేతలు
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. అధ్యక్ష పదవి బీసీ నేతలకు కాకుండా రామచందర్ రావుకు కేటాయించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే బాటలో మరికొందరున్నారు.