Hyderabad Beach : హైదరాబాద్ కు బీచ్ వస్తుందోచ్..నమ్మలేకపోతున్నారా?
హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణలు ఉన్నప్పటికీ బీచ్ లేదనే చిన్న వెలతి ఉంది. అయితే త్వరలో ఆ సంబురం కూడా తెలంగాణకు తీరనుంది. నగరంలోని కొత్వాల్ గూడలో రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.