తెలంగాణ HYDRA: మళ్లీ ఫీల్డ్ లోకి హైడ్రా చీఫ్ రంగనాథ్.. ఆ ప్రాంతంలో తనిఖీలు! అబిడ్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హైదరాబాద్ నగరంలోని పలు టపాసుల దుకాణ సముదాయల వద్ద హైడ్రా DRF బృందాలచే భద్రతపై అవగాహన కల్పించనుందని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి.. ఆ పోస్టులను లైక్ చేసినా వేటే.. సిబ్బందికి పోలీసు శాఖ సంచలన ఆదేశాలు టీజీఎస్పీకి వ్యతిరేకంగా ఉండే వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందికి తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో TGSPకి వ్యతిరేకమైన పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా చర్యలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిటీలో 144 సెక్షన్ విధించారు. ఒక నెల రోజుల పాటు అనగా నవంబర్ 28 వరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. నలుగురు కంటే ఎక్కువమంది ర్యాలీ, సమావేశాలు నిర్వహించి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. By Kusuma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భర్త ఆస్తిపై కన్నేసిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం! హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ రమేశ్ కుమార్ ఆస్తిపై భార్య నిహారిక కన్నేసింది. ఎలాగైన కోట్ల ఆస్తి దక్కించుకుని ప్రియుడు డాక్టర్ నిఖిల్‌తో కలిసి జీవించాలనుకుంది. ప్లాన్ ప్రకారమే భర్తని హత్య చేయించింది. ఊటీలో మృతదేహాన్ని తగులబెట్టి పోలీసులకు చిక్కింది. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ JANAWADA: జన్వాడ పార్టీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! జన్వాడ పార్టీ కేసు ఎఫ్ ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది మహిళలు, 22 మంది పురుషులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి యూరిన్ టెస్టులో కొకైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. By srinivas 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్.. డీజీపీకి ఫోన్ చేసి! జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు. By srinivas 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అప్పుడు దూకుడు..ఇప్పుడు ఆగుడు.. HYDRA 100 డేస్ ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే! చెరువులు, నీటి కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలు అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణలోని రేవంత్ సర్కార్.. హైడ్రాను తీసుకువచ్చి 100 రోజులు దాటింది. 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డ్రగ్స్‌పై కేటీఆర్ ఇప్పుడేమంటారో: బండి సంజయ్ TG: రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై కేటీఆర్ ఇప్పుడేమంటారో చెప్పాలని అన్నారు బండి సంజయ్. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని చెప్పారు. సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. ఎవరినీ ఈ కేసులో వదలొద్దని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: జన్వాడలోని ఓ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ TG: జన్వాడ రిజర్వ్ కాలనిలోని ఓ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడి రుకున్న పోలీసులు.. పార్టీలో పాల్గొన్న వాళ్లకు డ్రగ్స్ టెస్ట్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn