Chevella BUS Accident: అయ్యో దేవుడా.. ముగ్గురు అక్కా చెల్లెళ్లను చిదిమేసిన బస్సు ప్రమాదం!

ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరలారీ ఢీకొట్టింది.

New Update
Chevella Road Accident

Chevella Road Accident

Chevella BUS Accident: ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరలారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా ప్రయాణికులు స్పాట్ లో మృతి చెందారు. మృతుల్లో  బస్సు, లారీ డ్రైవర్లు సహా 11 మంది మహిళలు, 10 మహిళలు, ఒక చిన్నారు ఉన్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లళ్లు  ఒకేసారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని మృతి చెందారు. ఎన్నో ఆశలతో మొదలైన వీరి ప్రయాణం అర్థంతరంగా ముగిసింది. ఘటన స్థలంలో ప్రయాణికుల ఆర్థనాదాలు మనసుల్ని పిండేస్తున్నాయి

Advertisment
తాజా కథనాలు