/rtv/media/media_files/2025/11/01/kk-survey-predicts-landslide-victory-for-brs-in-jubileehills-bypolls-2025-11-01-19-47-41.jpg)
KK Survey Predicts Landslide Victory for BRS in Jubileehills bypolls
మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ బీఆర్‌ఎస్ పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేకే సర్వే ఈ ఎన్నిక ఫలితాలకు సంబంధించి సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 52 శాతం ఓటు షేరింగ్ రానుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 37.8 శాతం, బీజేపీ 7 శాతం ఓటు షేరింగ్ వస్తుందని అంచనా వేసింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. ఇదిలాఉండగా నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
KK Survey For #JubileeHillsByElection Predicts Landslide Victory for BRS‼️
— cinee worldd (@Cinee_Worldd) November 1, 2025
BRS — 55.2% Vote Share
Congress — 37.8% Vote Share
BJP — 7% Vote Share
If this Survey Becomes true….Huge Danger Bells for Revanth Reddy🔔 pic.twitter.com/zrWWhr7dtb
Follow Us