Uppal Child Murder Incident: ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్‌కు గురిచేసింది.