New Update
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
Earthquake In Vikarabad District
వికారాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఫూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం మధ్యాహ్నం సెకను పాటు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో కూడా పలు గ్రామాల్లో సెకన్ల పాటు భూమి కంపించిన సంగతి తెలిసిందే.
Also Read : సర్పంచ్ ఎన్నికలపై స్టే.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read : నన్ను గెలిపిస్తే ఎకరం పొలం, ఇంటింటికీ మినరల్ వాటర్.. సర్పంచా.. మజాకా
తాజా కథనాలు
Follow Us