🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

గగన్ యాత్రి వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారని కేంద్రం తెలిపింది. దీంతో ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు శుక్లా నిలవనున్నారు.
స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 24 వరకు కొనసాగుంది. రియల్మీ, బ్లాపుంక్ట్, శాంసంగ్, సోనీ, ఎల్జీ స్మార్ట్ టీవీలపై 50 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే వాషింగ్ మెషిన్లు, కూలర్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ 2025 సేల్ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 24 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. LG, MarQ, వోల్టాస్ వంటి ఏసీలపై ఆఫర్లు పొందొచ్చు. మరిన్ని వాటిపై ఆఫర్లు లభిస్తాయి.
షియోమి కంపెనీ తాజాగా రెడ్ మి ప్రొజెక్టర్ 3 లైట్‌ను చైనాలో విడుదల చేసింది. JD.comలో కొనుక్కోవచ్చు. ఏప్రిల్ 22 నుండి సేల్ ప్రారంభమవుతుంది. త్వరలో ఇది భారత్ మార్కెట్లోకి రానుంది. దీని ధర 699 యువాన్లు (సుమారు రూ. 8,197)గా కంపెనీ నిర్ణయించింది.
స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు ప్రధాని శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు. టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో మోదీ ఫోన్ సంభాషణ ఆకర్షణగా నిలిచింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!