/rtv/media/media_files/2025/04/18/WwzJXWwxD2gGpqXRS8nF.jpg)
Flipkart Super Cooling Days 2025 sale
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. ఈ సేల్‌లో హోంకు సంబంధిన వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 24 వరకు నడుస్తుంది. ఈ సేల్ సమయంలో ఎయిర్ కండిషనర్లు (ACలు) , రిఫ్రిజిరేటర్లు , స్మార్ట్ టీవీలు , కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 80% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
సగం ధరకే ఎయిర్ కండిషనర్లు
కొత్త ఎయిర్ కండిషనర్ కొనాలని చూస్తుంటే.. సూపర్ కూలింగ్ డేస్ సేల్‌ను మీకు ఎంతో ఉపయోగకరం. ఇందులో వివిధ బ్రాండ్‌ల నుండి స్ప్లిట్ ACలను 50% వరకు తగ్గింపుతో పొందవచ్చు . అందులో కొన్ని ఉన్నాయి.
LG AI ప్లస్ కన్వర్టిబుల్ స్ప్లిట్ AC (2025 మోడల్)
LG AI ప్లస్ కన్వర్టిబుల్ స్ప్లిట్ AC 2025 మోడల్ అసలు ధర రూ.91,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే మీరు ఈ అధునాతన AI ప్లస్ కన్వర్టిబుల్ ACని కేవలం రూ.48,490 కి కొనుగోలు చేయవచ్చు. ఇది 47% తగ్గింపుతో అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు 10% వరకు తగ్గింపును అందిస్తాయి.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
MarQ 3-స్టార్ స్ప్లిట్ AC
MarQ 3-స్టార్ స్ప్లిట్ AC -ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధరకు అందుబాటులో ఉంది. ఈ 3-స్టార్ స్ప్లిట్ AC 54% తగ్గింపుతో వస్తుంది. దీని అసలు ధర రూ.46,499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.20,990లకే లభిస్తుంది.
వోల్టాస్ స్ప్లిట్ AC
వోల్టాస్ స్ప్లిట్ AC ఇప్పుడు రూ.75,990 ధరతో లిస్ట్ అయింది. కానీ దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో 44% తగ్గింపుతో కేవలం రూ.41,990 కే లభిస్తుంది.
దీంతోపాటు 1.5 టన్నుల 3-స్టార్ వోల్టాస్ ధర రూ. 30,490, 1.5 టన్నుల 3-స్టార్ పానాసోనిక్ ధర రూ. 33,490, 1.5 టన్నుల 3-స్టార్ LG ధర రూ. 34,690 ఉన్నాయి.
భారీ డిస్కౌంట్లతో రిఫ్రిజిరేటర్లు
ACలతో పాటు ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్‌లో బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్లపై భారీ ధర తగ్గింపులు లభిస్తున్నాయి.
LG 185L డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్
ఈ 185-లీటర్ LG ఫ్రిజ్‌ను కేవలం రూ.17,490 కి కొనుగోలు చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.23,699 ఉండగా 26% తగ్గింపుతో లభిస్తుంది.
గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్
గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.29,990కే లభిస్తుంది.
Realme TechLife 253L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 48% తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో రూ.19,990 కు కొనుక్కోవచ్చు.
శామ్సంగ్ 350L 3 స్టార్ – రూ. 36,740
వర్ల్‌పూల్ 235L ట్రిపుల్ డోర్ - రూ. 23,740
హైయర్ 596L సైడ్-బై-సైడ్ – రూ. 52,740
AC OFFERS | fridge | latest-telugu-news | telugu-news