/rtv/media/media_files/2025/04/18/muIlGZE0IEL7TglLX9w3.jpg)
Flipkart Super Cooling Days 2025 sale Tv OFFERS
Flipkart Super Cooling Days : ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే సేల్‌ను అనౌన్స్ చేసింది. తాజాగా సూపర్ కూలింగ్ డేస్ 2025 సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 24 వరకు నడుస్తుంది. ఈ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. 4K టీవీలు, HD టీవీలు, LED టీవీలపై భారీ తగ్గింపులు పొందవచ్చు.
Flipkart Super Cooling Days Tv Offers
రియల్‌మీ స్మార్ట్ టీవీ
రియల్‌మీ తన స్మార్ట్ టీవీలను కేవలం రూ.9,999 ధర నుండి అందిస్తోంది. ఈ టీవీ అద్భుతమైన, అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
Blaupunkt 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీ
Blaupunkt 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీనిని మీరు కేవలం రూ.23,899 ధరకు కొనుక్కోవచ్చు. ఇది కూడా అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది.
Samsung 4K స్మార్ట్ టీవీ
Samsung తన 4K స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. అసలు ధరపై 50% తగ్గింపు ప్రకటించింది. దీంతో ఈ టీవీని కేవలం రూ.22,999లకే కొనుక్కోవచ్చు.
సోనీ - ఎల్జీ స్మార్ట్ టీవీలు
సోనీ, ఎల్జీ ఈ సేల్ లో తమ స్మార్ట్ టీవీలపై 50% తగ్గింపును అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లతో మీరు తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లుగల టీవీలను పొందవచ్చు.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
మరికొన్నింటిపై డిస్కౌంట్లు
స్మార్ట్ టీవీలతో పాటు ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్‌లో ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌పై కూడా అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
కూలర్లు
వేసవి కాలంలో ఎక్కువ మంది కూలర్లను వినియోగిస్తుంటారు. వీటిని ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ 50% వరకు తగ్గింపుతో వివిధ రకాల కూలర్‌లను అందిస్తుంది.
వాషింగ్ మెషీన్లు
Samsung , LG , Whirlpool వంటి బ్రాండ్ల నుండి ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. దాదాపు 40% వరకు డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, EMI ఆప్షన్‌లు ఉన్నాయి.
smart-tv-offer | latest-telugu-news | telugu-news