Aamir Khan: యూట్యూబ్లో 'సితారే జమీన్ పర్'.. సినిమా చూడాలంటే ఈ రూల్ తప్పనిసరి!
ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'సితారే జమీన్ పర్' మూవీ ఆగస్టు 1వ తేదీ నుంచి యూట్యూబ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను అద్దె ప్రాతిపదికన రూ.100 చెల్లించి చూడాలి. దీనివల్ల సామాన్యులు తక్కువ ధరకే మూవీ చూడవచ్చని ఆమీర్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.