YouTube : మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న యూట్యూబ్..కొద్దిసేపు నిలిచిన సేవలు!
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు కూడా డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్సైట్ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు.