Gloves: చలికాలంలో చేతికి గ్లౌజులు వేసుకుని నిద్రిస్తే.. మీ పని ఖతం
శీతాకాలంలో రాత్రిపూట గ్లౌజులు ధరించి నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె, చర్మానికి అలర్జీ, ఒత్తిడి, నిద్ర సమస్యలు వస్తాయి. పడుకునే ముందు పాదాలను ఎప్పుడూ శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.