Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో త్రిఫల చూర్ణం తీసుకోండి. ఇలా ఆరు నెలల పాటు చేస్తే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య కూడా నయమవుతుంది. వీలైనంత ఎక్కువ పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి
చలికాలంలో జుట్టు పొడిబారడం వల్ల చివర్లు పగుళ్లు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే గోరువెచ్చని నూనె తలకు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారే సమస్య తగ్గుతుందని అంటున్నారు.
చలి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, కోపం, ఉత్సాహం వంటి బలమైన భావోద్వేగాలను అనుభవించినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. దీనిని అడ్రినలిన్ అంటారు. ఈ అడ్రినలిన్లో అధిక రక్తపోటు, పెరిగిన హృదయ స్పందన లక్షణాలు ఉంటాయి.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. అయితే మరో రెండ్రోజులు పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది.
బలహీనమైన రోగనిరోధకశక్తి ఉంటే చలికాలంలో అనారోగ్యానికి గురవుతారు. పాలో డ్రై ఫ్రూట్స్ పాలతో పాటు కుంకుమపువ్వు పాలు ఇవ్వొచ్చు. బాదంపప్పులు, వాల్నట్లు, జీడిపప్పు వేసి పాలు నిద్రవేళకు 40 నిమిషాల ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతి సీజన్లో పుట్టగొడుగులు మార్కెట్లో లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ తగ్గాలన్న, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం, అధిక రక్తపోటు కంట్రోల్, బరువు తగ్గడానికి, కళ్ల సమస్య తగ్గాలంటే చలికాలంలో ఖచ్చితంగా పుట్టగొడుగులను తినాలని నిపుణులు చెబుతున్నారు.