Latest News In Telugu Winter : చలికాలంలోనూ తగ్గేదేలే... చమటలు పట్టిస్తోన్న ఎండ..!! హైదరాబాద్‌లో ఎండ దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలపైగా దాటింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువై అవకాశం ఉందని టీఎస్ డీపీఎస్ అధికారులంటున్నారు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చలికాలం రూమ్ హీటర్ని ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! చలికాలంలో శరీరంతో పాటు, ఇంటిని వెచ్చదనంగా ఉంచుకోవడం కోసం చాలా మంది రూమ్ హీటర్లను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని ఉపయోగించకుండా ఉండడం మంచిది. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sun Bath: శీతాకాలంలో సన్‌బాత్ వల్ల కలిగే ప్రయోజనాలు..! చలికాలంలో సన్‌బాత్ ఎంతో మంచిది. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లతో పాటు దుస్తులు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మిని ఆస్వాదించడం, ఎండలో ఎక్కువ సేపు గడపడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. By Vijaya Nimma 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో అత్యధిక చలి...20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు తెలంగాణలో చలి కుమ్మేస్తోంది. రోజురోజుకూ చలిగాలులు తీవ్రతరం అయిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా రానున్న రెండు రోజుల్లో ఇక్కడ మరింత చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : వణుకుతున్న ఢిల్లీ.. ఐదు రోజులు స్కూల్స్ బంద్ ఈ ఏడాది చలి దేశాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6-15°C ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు 9-16°C నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5తరగతిలోపు పిల్లలకు 5 రోజులపాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Food: చలికాలంలో ఇది తినండి..రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం! శీతాకాలంలో గజాక్ను తప్పనిసరిగా తినాలి. నువ్వులు, బెల్లంతో తయారు చేసిన గజాక్ తీంటే టేస్టీతో పాటు ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది . రోజూ గజాక్ తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇది జీవక్రియ, మలబద్ధకం, గ్యాస్, కడుపు సంబంధిత వ్యాధులు దూరం చేస్తుంది. By Vijaya Nimma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Fenugreek:చలికాలంలో మెంతులు ఎక్కువ తింటే జరిగేది ఇదే మెంతుల్లో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెంతులు తింటే విటమిన్ సి, బి6, ప్రొటీన్లు, మెగ్నీషియం తదితర పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తపోటు, గ్యాస్ సమస్య, షుగర్ లెవల్స్ వంటి సమస్యలు ఉన్న వారికి మెంతులు మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Bathing: చలికాలంలో చన్నీళ్ళ స్నానం.. వింటేనే వణుకు వస్తుందా? కానీ.. చలికాలంలో స్నానానికి డుమ్మాకొట్టేస్తారు చాలామంది. అయితే, చలికాలంలో కూడా చన్నీళ్ళ స్నానం వలన ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం వలన రోగనిరోధక శక్తి పెరగడం మాత్రమే కాకుండా, కండరాల దృఢత్వం, రక్తప్రసరణ కూడా మెరుగవుతుందని అంటున్నారు. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fingers: చలికాలంలో మీ వేళ్ళు రంగు మారుతున్నాయా..ఎందుకు జరుగుతుందో తెలుసా..? శీతాకాలంలో చాలామందికి చేతివేళ్లు, కాలి వేళ్లు నొప్పులుగా ఉంటూ.. వాస్తూ ఉంటాయి. చిల్‌బ్లెయిన్స్ అనే వ్యాధి కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చిల్‌బ్లెయిన్ సమస్య ఉన్నవారు చర్మాన్ని వెచ్చగా, పొడిగా ఉంచుకుంటూ లక్షణాలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn