క్రైంTG Crime : పిల్లలు పుట్టడం లేదని భార్యకు ఉరేసి చంపేశాడు.. జగిత్యాలలో దారుణం! జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదనే కారణంతో కట్టుకున్న భార్యను ఓ భర్త ఉరివేసి చంపేశాడు. రాత్రి భార్య మెడకు తాడుతో బిగించి ఊపిరాకడకుండా చంపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Krishna 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే! భర్త మెచ్చిన అర్ధాంగి భాగస్వామితో గొడవలు పడదు. అలాగే కుటుంబ బాధ్యతలు తెలుసుకుని, ప్రేమగా చూసుకుంటూ.. నిజాయితీగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న భార్యలను భర్తలు ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. By Kusuma 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyమిరే కావాలి.. స్నేహితులతో భర్తను! | Wife Brutally Killed Husband At Nizamabad | Illegal Affair | RTV By RTV 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG Crime : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది! ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. By Krishna 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్భార్యల దగ్గర భర్తలు దాచే విషయాలు ఏంటో మీకు తెలుసా? భర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాలను భార్యలకు చెప్పకూడదట. ముఖ్యంగా భర్తల సంపాదన, బలహీనతలు, అవమానం వంటి విషయాలను అసలు షేర్ చేసుకోకూడదు. వీటివల్ల దాంపత్య బంధంలో కాస్త గొడవలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. By Kusuma 24 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG Crime: కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త! మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైందుబాయ్ నుంచి బ్యాగ్ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే? దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు. By K Mohan 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKUKATPALLY MURDER : హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం..భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య క్షణికావేశం, అక్రమ సంబంధాలనేపథ్యంలో భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది. By Madhukar Vydhyula 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Karnataka DGP Murder: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు? కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య ,కూతురు కలిసే ఆ హత్య చేసినట్లు తెలుస్తుంది.డీజీపీని కాళ్లు చేతులు కట్టేసి,కారం చల్లి, పొడిచి చంపినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. By Bhavana 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంప్రియుడి కోసం మొగుడ్ని నాలుగు నెలలకే లేపేసింది.. బీరు బాటిల్‌తో పొడిచి పొడిచి మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను బీరు బాటిల్‌తో పొడిచి చంపేసిన భార్య పని పూర్తి అయిందంటూ తన లవర్‌కు వీడియో కాల్ చేసి చూపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యువతి మైనర్ కావడం. By Krishna 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
televisionమంత్రం వేసి, భుజంపై చేయి వేయగానే..బొమ్మల కూర్చొని! | Aghori First Wife Radha Shocking Comments | RTV By RTV 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Madhya Pradesh: భర్తను 36 సార్లు కత్తితో పొడిచి..ప్రియుడికి వీడియో కాల్ లో చూపించిన మైనర్ భార్య! మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో ఓ మైనర్ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్ పాండే కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. హత్య తరువాత ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య పని పూర్తయ్యిందని చెప్పింది. By Bhavana 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Marriage: అమ్మాయిలు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలను అసలు పెళ్లి చేసుకోవద్దట అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాడిక్స్ 1, 5, 9 తేదీల్లో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకోకూడదు. వీరిని చేసుకుంటే వైవాహిక జీవితం బాగుండదట. By Kusuma 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంWife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి! కేరళలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. వయనాడ్‌లో జిల్సన్ అనే వ్యక్తి తన భార్య లీషాను ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Women's Commission : శ్రీవర్షిణి కి షాక్...అఘోరీ శ్రీనివాస్ అరెస్ట్ ? అఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చింది. లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ మోసం చేశాడని ఆ యువతి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. By Madhukar Vydhyula 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణAghori : అఘోరీ పెద్ద చీటర్.. వాడి అసలు బాగోతం ఇదే.. మొదటి భార్య సంచలన ప్రెస్ మీట్! అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్ గురించి మొదటి భార్య సంచలన నిజాలు బయటపెట్టింది. వాడొక చీటర్ అని, తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. వర్షిణిని కూతురుగా చెప్పుకుని తిరిగి ఇప్పుడు భార్య అంటున్నాడంటూ మండిపడింది. త్వరలోనే అన్ని బయపెడతానంది. By srinivas 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMurder: బరితెగించిన భార్య.. భర్తను లేపేసేందుకు ప్రియుడికి రూ.20 లక్షల సుపారీ! ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌కు రూ.20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRajasthan : లవర్‌తో లేచిపోయి తిరిగొచ్చి.. భర్తను లేపేసింది! రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. నసీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో మృతుడి భార్య జనత, ఆమె వికలాంగుడైన ప్రేమికుడు బషీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. By Krishna 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn