ప్రియుడి కోసం మొగుడ్ని నాలుగు నెలలకే లేపేసింది.. బీరు బాటిల్తో పొడిచి పొడిచి
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను బీరు బాటిల్తో పొడిచి చంపేసిన భార్య పని పూర్తి అయిందంటూ తన లవర్కు వీడియో కాల్ చేసి చూపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యువతి మైనర్ కావడం.