West Godavari : చర్చిలో రెచ్చిపోయిన భర్త.. భార్యపై ఏకంగా ఐదు సార్లు
పశ్చిమగోదావరిలో దారుణం జరిగింది. తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో హత్యయత్నం చోటుచేసుకుంది. చర్చిలో భర్త లక్ష్మణరావు అతని భార్య మర్రిపూడి సంగీత (33)పై కత్తితో దాడికి దిగాడు. ఏకంగా ఐదు సార్లు దాడికి పాల్పడ్డాడు.