Relationship Tips: ఈ అబద్ధాలు పార్ట్నర్ దగ్గర చెబితే.. వివాహ బంధానికి ఇక ఎండ్ కార్డు పడినట్లే!
భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ వివాహ బంధం పెంట అవుతుంది. అయితే పార్ట్నర్ దగ్గర ఎప్పుడు కూడా బాగానే ఉన్నాను, పెద్ద సమస్య కాదు, చెప్పింది చేయకపోవడం, తర్వాత మాట్లాడుదాం వంటి అబద్ధాలు చెప్పకూడదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.