Viral Video: ఈ పెద్దపులి సాహసం చూస్తే మతి పోవాల్సిందే
సుందర్బన్ నేషనల్ పార్క్లో నదిని దాటేందుకు పెద్దపులి చేసిన సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పార్క్లో నదిలో ఇవతలి గట్టు నుంచి అవతలిగట్టు చాలా దూరం ఉంది. పెద్ద పులి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అవతలివైపునకు దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.