Jp Nadda: పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు!
పశ్చిమ బంగాల్ సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాల్ లో పరిపాలన మూగ ప్రేక్షకుడిలా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు.