Daggubati Family : అంబానీ వివాహ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ సందడి..!
టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు.
టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ కార్డు ధర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ కోసం 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
మరో రెండు రోజుల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్ళి జరగనుంది. ఇప్పటికే చాలా వేడుకలు జరిగిపోయాయి. శుభ్ వివాహ్ తో మొదలై 13న శుభ్ ఆశీర్వాద్ , 14న మంగళ్ ఉత్సవ్ ముగియనున్న వేడుకలకు అంబానీ ఫ్యామిలీ 1500 కోట్ల రపాయలు ఖర్చు పెట్టిందని సమాచారం.
అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉందంటూ ఆలియా కశ్యప్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అంబానీ ఇంట రోజుకో వేడుక జరుగుతోంది. మో నాలుగు రోజుల్లో అనత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి జరగనుంది. దానికన్నా ముందు వేడుకలు అయిన సంగీత్, హల్దీ వేడుకలను అ్యంత వైభవంగా నిర్వహించారు. హల్దీలో రాధికా మర్చంట్ పూల దుప్పట్టాతో మెరిశారు.
మరో 3 రోజుల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల పెళ్ళి జరగనుంది. ఈ సందర్భంగా జూన్ 29 నుంచి ముఖేష్ అంబానీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ముంబై స్టార్ హోటళ్ళు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఈ కారణంగా అక్కడ హోటల్స్ అన్నీ విపరీతంగా రేట్లను పెంచేశాయి.
భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి వేడుకలకు అంతా సిద్ధమయ్యింది. అనంత్- రాధికా మర్చంట్ వివాహ ముచ్చటలు జూన్ 29 నుంచి మొదలవనున్నాయి. సుమారు 20 రోజుల పాటూ వీటిని నిర్వహించనున్నారు.
సిద్దార్ట్, అదితి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ఈ జంట డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. డిసెంబర్ నెలలోని ఓ మంచి రోజున వీరి పెళ్లి నిశ్చయించారట పెద్దలు.