Donald Trump: ఆ కంపెనీ సీఈఓకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండియాపై మరోసారి అక్కసు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్‌పై సుంకాలు విధించి అక్కసు గక్కారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు సీఈఓ టిమ్ కుక్‌ను పరోక్షంగా బెదిరించినట్లుగా తెలుస్తోంది.