Konda Surekha: ఎన్నికల వేళ మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్!
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్రంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఈసీ కొండా సురేఖను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది.