2025 Calendar: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
1941లో ఉన్న క్యాలెండర్, 2025లో ఉన్న క్యాలెండర్ పూర్తిగా ఒకేలా మ్యాచ్ అయ్యింది. మొత్తం 12 నెలలు కూడా ఒకే తేదీలు, వారాలకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి యాదృచ్ఛికం సంభవించడం చాలా అరుదు.