Indian Voters: భారత్ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య
భారత్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 99.1 కోట్లకు చేరుకుంది. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల ఓటర్లు ఉండేవారు. తాజాగా ఆ సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది.త్వరలోనే ఇది 100 కోట్లకు చేరుకోనుందని సమాచారం.