USA Visa: అమెరికాలో విదేశీ ట్రక్ డ్రైవర్లకు నో వీసా...ఇండియన్స్ పై భారీ ఎఫెక్ట్
అమెరికన్ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రక్ డైవర్లకు వర్కర్ వీసాలను ఆపేసింది. విదేశీ డ్రైవర్ల కారణంగా చాలా మంది ప్రాణాలు పోతున్నాయని తెలిపింది. దీంతో చాలా మంది భారతీయులు ఇబ్బందుల్లో పడనున్నారు.