ఇంటర్నేషనల్ Virus: మానవాళికి మరో ముప్పు.. చైనాలో బయటపడ్డ 125 వైరస్లు చైనాలోని ఫర్ ఫార్మ్‌లలో ఉన్న జంతువుల్లో 125 రకాల వైరస్‌లను ఓ పరిశోధన బృందం గుర్తించింది. ఇందులో 39 వైరస్లు ఇతర జాతి జంతువులకు సోకే అవకాశముందని.. తద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికాలో మరో వింత వ్యాధి...హడలి పోతున్న ప్రజలు! అమెరికాలో మరో వింత వ్యాధి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. న్యూ హాంప్‌షైర్ లో దోమల వల్ల వచ్చే అరుదైన వ్యాధి ని ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ వైరస్ అంటారని నిపుణులు తెలియజేశారు. దీని వల్ల ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్.. కాంగోలో బీభత్సం సృష్టిస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాలా వేగంగా ఇతర దేశాలకూ పాకుతోంది. తాజాగా ఇప్పుడు ఈ వైరస్ ఆసియాలో కూడా ప్రవేశించింది. తమ దేశంలో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sweden: స్వీడెన్‌లోనూ ఎంపాక్స్ వైరస్..మొదట కేసు నమోదు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్ ఎంపాక్స్. ఆఫ్రికాలో ఇప్పటికే ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్వీడన్లో కూడా మంకీ పాక్స్ వైరస్ మొదటి కేసు నమోదయింది. దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus: కేరళలో మరోసారి నిపా వైరస్ కలకలం..! కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి కలకలం రేపుతుంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్‌లో నిపా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఇన్ఫెక్షన్ తో 14 ఏళ్ల యువకుడు చనిపోయిన తరువాత మరో యువకుడికి కూడా నిపా సోకినట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టెలిగ్రామ్ యాప్ అప్డేట్ చేయకపోతే ఇక అంతే? టెలిగ్రామ్ వినియోగదారులను ఆందోళనకు గురిచేసే జీరో-డే భద్రతా సమస్యను భద్రతా పరిశోధకులు కనుగొన్నారు. యూజర్స్ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు హ్యాకర్లు ఫేక్ వీడియో కానీ,ఫైల్ ని కానీ పంపి డేటాను దొంగిలించే ప్రమాదముందని వారు వెల్లడించారు. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 3 రోజుల్లో ప్రాణం తీసే భయంకరమైన కొత్త వైరస్ ను కనిపెట్టిన చైనా! మూడు రోజుల్లో మనిషిని చంపేసే కొత్త వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎబోలా భాగాలను ఉపయోగించి కొత్త వైరస్‌ను రూపొందించారు. జన్యుపరంగా మార్పు చెందిన ఈ వైరస్ మూడు రోజుల్లోనే మనిషిని చంపేస్తుంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Africa : కాంగోలో విజృంభిస్తున్న మంకీ పాక్స్..4నెలల్లో 300 మంది మృతి ఆఫ్రికా దేశమైన కాంగోలో మంకీ పాక్స్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కాంగో, రిపబ్లిక్ కాంగోల్లో ఇప్పటివరకు 4500 కేసులు నమోదవ్వగా..300 మంది చనిపోయారు. సెక్స్ ద్వారా మంకీ పాక్స్ వైరస్ కాంగోలో వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తుల చెబుతున్నారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జంతువుల నుంచి మనుషులకు సోకే బర్డ్ ఫ్లూ గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. బర్డ్‌ఫ్లూ దేశంలో పెరుగుతన్న నేపథ్యంలో దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని..కానీ ఆ వైరస్ నివారణ చర్యలు చేపట్టామని చెబుతోంది. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn