Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్ తరహా మిస్టరీ వైరస్...!
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.
రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.
కాంగోలో అంతు చిక్కని వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే జనాలు చనిపోతున్నారు. ఈ అంతుచిక్కని వైరస్ బారిన పడి ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో ప్రకటించింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని సూచనలు చేసింది.
మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని మనకే తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని మార్చుకుంటుంది.ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది.మరో విషయం ఏంటంటే 56.6శాతం మందికి అసలు దీని గురించి తెలియదు.
ఏపీ గుంటూరులో కొత్త వైరస్ 'గులియన్ బారి సిండ్రోమ్' విజృంభిస్తోంది. 7కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ముద్దు పెట్టుకునే సమయంలో నోటి ద్రవాల ద్వారా సులభంగా వ్యాపించే వైరస్ చాలా ప్రమాదకరం. ఈ వైరస్ వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి త్వరగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వల్ల నోటి చుట్టూ ఎర్రటి బొబ్బలు వచ్చి తీవ్రమైన దురదను కలిగిస్తాయి. చివరికి రక్తస్రావం అవుతుంది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
గుజరాత్ లో సోమవారం hmpv కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.