Viral Video: 'కుబేరా' సినిమా చూస్తుండగా ఊడిపడిన థియేటర్ సీలింగ్!
మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్ లో ప్రేక్షకులు కుబేరా సినిమా చూస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఊడిపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై గొడవకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.