అడవిలో గుప్త నిధుల కోసం వైసీపీ నేత వింత పూజలు.. | YCP Leader Treasure Hunt | Chittoor | RTV
తాగుబోతు కానిస్టేబుల్ బూ*తు పురాణం.. | Drunken Police Constable Incident In Hyderabad | Viral | RTV
నడిరోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం.. | Drunken Constable Hulchul On Road | Chanda Nagar |Hyderabad |RTV
VIRAL VIDEO: విచిత్రం.. చేతిపంపుల నుండి చేపలు.. ఖంగుతిన్న గ్రామస్తులు (వీడియో)
కుండీలో నీళ్ల కోసం చేతి పంపు కొట్టగా.. నీటితో పాటు కొన్ని చేపలు ఉబికి వచ్చాయి. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. భూమి లోపలి నుండి చేపలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamil Nadu : రెయ్ దుర్మార్గుల్లారా.. రావణుడికి జై కొడుతూ..రాముడికి నిప్పంటించారు
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను ఈ పండగ వేళ దహనం చేస్తారు. అయితే తమిళనాడులో తిరుచిరాపల్లిలో శ్రీరాముడి ఫోటోను దహనం చేశారు.
బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో చోరీ.. సీసీఫుటేజ్‌లో షాకింగ్ విజువల్స్
ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ నివాసంలో దొంగతనం జరిగింది. హర్యానా ఫరీదాబాద్‌లోని ఆమె ఇంట్లో విలువైన వస్తువులతో పాటు టీవీని దొంగిలించారు దుండగులు.
Viral Video: ఛీ.. షాప్‌కి వచ్చి ఇదేం పని.. అడ్డంగా దొరికిపోయిన మహిళ!
బెంగళూరు సిటీలో ఏవెన్యూ రోడ్డులో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. దాదాపు రూ. 90,000 విలువైన చీరలను దొంగిలించిందని ఓ మహిళపై షాప్ ఓనర్, హెల్పర్ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/10/16/lawyer-kissing-woman-in-delhi-high-court-virtual-hearing-video-viral-2025-10-16-13-48-56.jpg)
/rtv/media/media_files/2025/10/09/fish-came-out-of-hand-pumps-2025-10-09-12-04-13.jpg)
/rtv/media/media_files/2025/10/05/indecent-behavior-towards-a-foreign-woman-2025-10-05-18-29-40.jpg)
/rtv/media/media_files/2025/10/03/lord-rama-2025-10-03-12-50-38.jpg)
/rtv/media/media_files/2025/09/28/boxer-mary-kom-2025-09-28-12-31-38.jpg)
/rtv/media/media_files/2025/09/26/woman-stealing-sarees-2025-09-26-14-43-57.jpg)