Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య
భార్య బ్యూటీపార్లర్‌కి వెళ్లిందని భర్త ఆమె జుట్టు కత్తిరించాడు. ఉత్తరప్రదేశ్ హర్ధోయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతుంది. భార్య సుమన్ ఫెషియల్, ఐబ్రోస్ చేయించుకుందని కోపంతో రాంప్రసాద్ కత్తితో ఆమె జడ కోసేశాడు. అత్తామామలు అతనిపై కేసు పెట్టారు.