/rtv/media/media_files/2025/06/26/theater-ceiling-fell-down-while-watching-kuberaa-2025-06-26-13-35-55.jpg)
theater ceiling fell down while watching kuberaa
Viral Video: మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్ లో ప్రేక్షకులు కుబేరా సినిమా చూస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ ఊడిపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై గొడవకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. పలువురికి స్వల్ప గాయాలు
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025
మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద ఊడి పడిన సీలింగ్ పైకప్పు.. పలువురికి స్వల్ప గాయాలు
దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు… pic.twitter.com/XHgEq2c8vV
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)