Divvela Madhuri: లంగా వోణి వేసుకుని తిరుమలలో దివ్వెల మాధురి రీల్! చూశారా

తిరుమలలో దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు పరికిణీలో 'ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక' అంటూ రీల్ చేసింది.

New Update
divvela madhuri reel video

divvela madhuri reel video

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా కూడా నెట్టింట వైరలవుతోంది.  అయితే తాజాగా ఈ జంట తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేశారు. అక్కడ దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు పరికిణీలో 'ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక' అంటూ రీల్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ''స్వీట్ 16 లా ఉన్నారని అని కామెంట్ చేయగా.. మరికొందరు  'చాలా బాగున్నారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్‌ మేనేజర్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

త్వరలో పెళ్లి 

ఇదిలా ఉంటే ఇద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగినా.. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  విడాకులు రాగానే .. వివాహం చేసుకుంటామని ఇప్పటికే  అనేక ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. కొంతకాలం క్రితం శ్రీకాకుళం ఉన్న ఈ జంట  ఇటీవలే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ భారీ ఎత్తున ఓ బట్టల షాపు కూడా ప్రారంభించారు. అయితే  ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు