Ahmed Sharif Chaudhry: సోషల్ మీడియాలో ఇజ్జత్ తీసుకుంటున్న పాకిస్తాన్.. వీడియో వైరల్ చూడండి!
పాక్ DG ISPR లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఆ దేశం గొప్పతనం గురించి చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మేమేం పాలస్తీనా, ఇరాన్ కాదు. మాకు ఆ రెండు దేశాలకు సముద్రం అంత వ్యత్యాసం ఉందని లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చారు.