Viral Video: ఏం ధైర్యం రా వాడిది..ఒకే బైక్ పై ముగ్గురు లేడీస్‌తో....
సాధారణంగా మనం బైక్‌పై నడుపుతున్న వ్యక్తికాక వెనుక మరో ఇద్దరు మహిళలు కూర్చున్న ఘటనలు తరచుగా చూస్తుంటాం. కానీ, ఒక వ్యక్తి తనతో పాటు ముగ్గురు మహిళలను బైక్ పై కూర్చోబెట్టుకోవడమే కాదు అందరినీ వన్ సైడ్ కూర్చోబెట్టుకుని బైక్ రైడ్ చేయడం సంచలనంగా మారింది.