VIRAL NEWS: ఆస్తులమ్మి భార్యను చదివిస్తే.. జాబ్ వచ్చాక భర్తను వదిలేసింది.. అబ్బో చివరికి ట్విస్ట్ అదుర్స్!
ఆస్తులమ్మి భార్యను చదివిస్తే, జాబ్వచ్చాక భర్తను వదిలేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. భార్యసప్న చదువుకోసం మనీశ్ బాగా ఖర్చుచేశాడు. జాబ్వచ్చాక సప్న అతడిని పట్టించుకోలేదు. దీంతో డమ్మీఅభ్యర్థి సహాయంతో తనభార్య ఎంపికైందని ఫిర్యాదు చేయడంతో ఆమె సస్పెండ్ అయింది.