Cow Attack Video: వణికించే వీడియో.. వృద్ధుడిపై పగబట్టిన ఆవు.. వేటాడి వెంటాడి - దారుణం..!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, కల్యాణ్పూర్ ప్రాంతంలో 85 ఏళ్ల వృద్ధుడిపై ఆవు దాడి చేసింది. రోడ్డుపై వెళుతున్న ఒక వృద్ధుడిపై అతి దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.