కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల!
TG: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫార్మా కంపెనీ కోసం సీఎం వచ్చినా.. కలెక్టర్ వచ్చినా తరిమికొడదామని.. కేటీఆర్ మీకు అండగా ఉంటారని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్!
TG: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడ్డవాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్లను ఎట్టపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. లగచర్ల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు.
TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు.
దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వికారాదాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసింది.
Watch Video : అదృష్టమంటే అక్కదే.. రైలు కిందపడినా సేఫ్!
వికారాబాద్ జిల్లా నవాంద్గి రైల్వే స్టేషన్లో ఆసక్తికర సంఘటన జరిగింది. టాకీ తాండాకు చెందిన ఓ గిరిజన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ రావడంతో పట్టాలమధ్య పడుకుంది. ఊపిరి బిగపట్టి ట్రైన్ వెళ్లిపోయేవరకూ అలాగే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Telangana : చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు.. ఊరంతా షాక్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామాంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం.. తమ ఇంటి వ్యక్తి చనిపోయాడనుకొని వేరే వ్యక్తిని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. చివరికి ఆ ఇంటి వ్యక్తి వేరే ఊరి నుంచి రావడంతో అందరూ షాక్ అయ్యారు.
Vikarabad: కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కారు.. చివరికి ఏం జరిగిందంటే?
వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నాగవరంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న నలుగురిను సురక్షితంగా కాపాడారు.
Crime News: గాలివానకు విరిగిపడ్డ చెట్టు.. బైకర్ మృతి.!
వికారాబాద్ జిల్లాలో గాలివానకు చెట్టు విరిగిపడటంతో బైకర్ మృతి చెందాడు. తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైకర్ మీద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.