Vikarabad: ఓ మహిళ రైలుకిందపడి అదృష్ణవశాత్తు బతికి బయటపడింది. పట్టాలు దాటుతుండగా అనుకోకుండా రైలు రావడంతో అలాగే పట్టాలమధ్య పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా జనాలు ఉలిక్కిపడుతున్నారు. అదృష్టమంటే అక్కదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తిగా చదవండి..Watch Video : అదృష్టమంటే అక్కదే.. రైలు కిందపడినా సేఫ్!
వికారాబాద్ జిల్లా నవాంద్గి రైల్వే స్టేషన్లో ఆసక్తికర సంఘటన జరిగింది. టాకీ తాండాకు చెందిన ఓ గిరిజన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ రావడంతో పట్టాలమధ్య పడుకుంది. ఊపిరి బిగపట్టి ట్రైన్ వెళ్లిపోయేవరకూ అలాగే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Translate this News: