Nara Lokesh: లోకేష్ డబుల్ డెక్కర్ బస్సు ఎలా నడుపుతున్నాడో చూశారా..?
విజయవాడకు దగ్గరలో గల మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ సంస్థ నూతన తయారీ ప్లాంట్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన డబుల్ డెక్కర్ బస్సు నడిపారు. మొదటి దశలో ఈ ప్లాంట్ 600 మందికి, మరో రెండు దశల్లో 1200 మందికి ఉపాధి అవకాశాలు అందించనుంది.