BIG BREAKING: వల్లభనేని వంశీకి కోర్టు మరో బిగ్ షాక్!
వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వైసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్‌నాయక్‌ను A10 గా నమోదు చేశారు. శంకర్ మంచం కింద నక్కి నక్కి దాక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
విజయవాడలో వ్యభిచారం గుట్టు రట్టైంది. వెటర్నరీ కాలనీలో చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నడిపిస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు.
విజయవాడ..హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది.
సూర్యాపేట సమీపంలో జరగనున్న దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ, ఖమ్మం, కోదాడ మధ్య దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో..
విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లోనే వంశీని చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరినీ కలవనీయకుండా మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత వల్లభనేని వంశీతోపాటు గురువారం మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.