43rd India Day Parade New York: విజయ్, రష్మికకు అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్లో సందడి!
అమెరికాలోని న్యూయార్క్లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక సందడి చేయనున్నారు. ఈ పరేడ్ కి కో-గ్రాండ్ మార్షల్లుగా వ్యవహరించనున్నారు.