Kingdom: అదిరిపోయింది భయ్యా.. విజయ్ దేవరకొండకు కింగ్డమ్తో హిట్ పడ్డట్లేనా ?
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్డమ్ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.