Trump Tariffs:తన గోతిని తానే తవ్వుకుంటున్నారు..సొంతదేశంలోనే ట్రంప్ పై వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు ట్రంప్..భారత్ తో వ్యవహరిస్తున్నా తీరుపై సొంత దేశం వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన గోతిని తానే తవ్వుకుంటున్నారని... పతనానికి దారి తీస్తున్నారని యూఎస్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యునివర్శిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే మండిపడ్డారు.