U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంధ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా , పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై యూఎస్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది.

New Update
Delhi Blast

Delhi Blast

U.S. Embassy : టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంధ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా , పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై యూఎస్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది. అదీ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఓ పోస్టుతో సరిపెట్టుకుంది. పాక్‌ లో దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించి మొసలి కన్నీరు కార్చింది. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేసింది.

Advertisment
తాజా కథనాలు